హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'నీటి వృథా చేస్తే రూ.5 వేల ఫైన్'

NLG: చండూరు మండలం పుల్లెంల గ్రామంలో తాగునీటిని పొదుపుగా వినియోగించాలని సర్పంచ్ ముక్కాముల వెంకన్న ప్రజలకు సూచించారు. ఈ మేరకు డప్పు చాటింపు ద్వారా అవగాహన కల్పించారు. నీటిని వృథా చేసినా, అనవసరంగా వినియోగించినా రూ.5 వేల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. పంచాయతీ అనుమతి లేకుండా కొత్త నీటి కనెక్షన్లు తీసుకోవద్దని స్పష్టం చేశారు.