హైదరాబాద్: 28°C
తెలంగాణ

జాతీయస్థాయి పోటీలకు సింగరేణి విద్యార్థి ఎంపిక

PDPL: హన్మకొండ స్టేడియంలో నిన్న జరిగిన రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో సింగరేణి సెక్టార్ పాఠశాల విద్యార్థి హనీశ్ కుమార్ అదరగొట్టాడు. 9వ తరగతి విద్యార్థి మూడు విభాగాల్లో పతకాలు సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఈరోజు సింగరేణి ఆర్జీ 2 జీఎం టీ. లక్ష్మీపతి గౌడ్ అతడిని అభినందించారు. జాతీయ స్థాయిలోనూ ఇదే స్ఫూర్తితో మంచి ప్రతిభ కనబరచాలన్నారు.