హైదరాబాద్: 28°C
తెలంగాణ

శ్రీ వెంకటేశ్వరాలయంలో కాకడ హారతి

ADB: నార్నూర్ మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో శనివారం కార్తీక మాసాన్ని పురస్కరించుకొని హిందూ వార్కరీ సంప్రదాయం ప్రకారం కాకడ హారతి నిర్వహించారు. భక్తులు, గ్రామ ప్రజలు కలిసి ప్రత్యక పూజలు చేశారు. అనంతరం శోభాయాత్ర నిర్వహించారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయని పేర్కొన్నారు.