హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: తడ్కల్‌లో జోరుగా ఉపాధి హామీ పనులు

SRD: కంగ్టి మండల తడ్కల్ గ్రామంలో ఇవాళ ఉపాధి హామీ పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ పనులను ఫీల్డ్ అసిస్టెంట్ విష్ణు పర్యవేక్షణ లో కొనసాగుతున్నాయి. మొత్తం కూలీలు 70 మంది హాజరవుతున్నట్లు తెలిపారు. జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ.. తప్పనిసరిగా డిమాండ్ పెట్టుకొని పనికి రావాలని కోరారు. సీనియర్ వెడ్స్ జలిల్ , సత్తార్ కూలీలు ఉన్నారు.