హైదరాబాద్: 28°C
తెలంగాణ

మున్సిపల్ కమిషనర్‌కు సీపీ, కలెక్టర్ నుంచి నోటీసులు

MNCL: బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్‌కు సీపీ, కలెక్టర్ నుంచి వేర్వేరుగా నోటీసులు అందాయి. మున్సిపల్ సమావేశంలో అనధికార వ్యక్తి ఫొటోలు, వీడియోలు తీశాడని సీపీకి, అక్టోబర్‌లో సమావేశం నిర్వహించలేదని కలెక్టర్‌కు 14 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుల ఆధారంగానే అధికారులు కమిషనర్ కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.