హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేటి నుంచి అయ్యప్ప విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలు

NLG: చండూరులో నేటి నుంచి 18 వరకు అయ్యప్ప ఆలయ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా 14న జలాధివాసం, 15న అధివాసాలు, 16న విగ్రహ, యంత్ర ప్రతిష్ఠలు, 18న మహా పడిపూజ జరగనున్నాయి. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దంపతులు ముఖ్య అతిథులుగా హాజరవుతారని ఆలయ కమిటీ అధ్యక్షుడు, మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు తెలిపారు.