NLG: కేంద్ర మంత్రి అమిత్ షా వ్యాఖ్యలతో నియోజకవర్గాల పునర్విభజన అంశం తెరపైకి వచ్చింది. 2027 జనాభా లెక్కల ఆధారంగా పునర్విభజన జరిగితే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రస్తుత 12 స్థానాలు పెరిగే అవకాశముందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.
తెలంగాణ
పునర్విభజనపై మళ్లీ రాజకీయ చర్చ


