MNCL: ఆహార అలవాట్లలో మార్పులు చేసుకుంటే మధుమేహ వ్యాధి నియంత్రణలో ఉంటుందని లయన్స్ క్లబ్ ఆఫ్ జన్నారం సభ్యులు అన్నారు. డయాబెటిక్ డే పురస్కరించుకొని శనివారం మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురికి మధుమేహం వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు.
తెలంగాణ
'డయాబెటిక్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి'


