MHBD: జిల్లాలో నాలుగు నెలల పసిబిడ్డ అదృశ్యంపై తల్లిదండ్రుల తీరుతో ఐసీడీఎస్ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బిడ్డ చనిపోయి కాలువలో పడేసినట్లు దంపతులు చెప్పడంతో పోలీసులు, ఐసీడీఎస్ అధికారులు వారిని సీడబ్ల్యూసీ ముందు హాజరుపరిచారు. బిడ్డ విక్రయంపై కూడా అనుమానాలు వ్యక్తమవుతుండగా,ఘటనపై విచారణ కొనసాగుతోందని సీడీపీవో శిరీష శుక్రవారం తెలిపారు.
తెలంగాణ
పసిబిడ్డ అదృశ్యంపై అనుమానాలు


