భారత ఎగుమతులు గణనీయంగా పెరిగాయి. 2026-27 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-అక్టోబర్ మధ్య కాలంలో వస్తు, సేవల ఎగుమతులు ఏకంగా $568.84 బిలియన్లుగా నమోదయ్యాయి. 2025-26లో ఇదే సమయంలో ఉన్న $487.59 బిలియన్లతో పోలిస్తే ఇది 16.66 శాతం వృద్ధి రేటును నమోదు చేయడం విశేషం. రికార్డు స్థాయిలో నమోదైన ఈ వృద్ధి.. అంతర్జాతీయ వాణిజ్యంలో పెరుగుతున్న భారత ప్రాబల్యాన్ని, సుస్థిరతను స్పష్టం చేస్తోంది.
వ్యాపారం
భారత ఎగుమతుల్లో భారీ వృద్ధి


