హైదరాబాద్: 28°C
వ్యాపారం

శాటిలైట్‌ కిల్ స్విచ్‌ భారత్‌ చేతిలోనే ఉండాలి: సునీల్ మిత్తల్

ఉపగ్రహాల 'కిల్ స్విచ్' భారత గడ్డపైనే ఉండాలని భారతీ ఎయిర్‌టెల్ ఛైర్మన్ సునీల్ మిత్తల్ కేంద్రానికి సూచించారు. దీన్ని వేరే చోటు నుంచి ఆపరేట్ చేయకూడదన్నారు. భారత తన స్పేస్ భవిష్యత్తుపై నియంత్రణ కలిగి ఉండాలని చెప్పారు. ఒక ప్రాంతం లేదా దేశవ్యాప్తంగా శాటిలైట్ నెట్‌వర్క్‌ను నిలిపివేయడం లేదా వేగాన్ని తగ్గించగలిగే సామర్థ్యాన్ని కిల్ స్విచ్ అని పిలుస్తారు.