జియో ప్లాట్‌ఫామ్స్ పబ్లిక్ ఇష్యూ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ ఐపీఓ ప్రారంభమైన 100 నిమిషాల్లోనే రూ.30,213 కోట్ల విలువైన సబ్‌స్క్రైబ్ పూర్తైంది. దీంతో భారత మార్కెట్లలో అత్యంత వేగంగా పూర్తి సబ్‌స్క్రిప్షన్ సాధించిన మెగా ఐపీఓగా నిలిచింది. అలాగే సా. 5 గంటలకు ఈ ఇష్యూ మొత్తం 3.01 రెట్ల సబ్‌స్క్రిప్షన్ పొంది.. మొత్తం రూ.74,610 కోట్ల విలువైన బిడ్లు అందుకుంది.
వ్యాపారం
చరిత్ర సృష్టించిన జియో ఐపీఓ


