ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో పాకిస్తాన్.. ఆస్ట్రేలియాను అధిగమించింది. 103 రేటింగ్ పాయింట్లతో నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. ఇక ఆస్ట్రేలియా 102 పాయింట్లతో ఐదో స్థానానికి దిగజారింది. భారత్ (115) అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. న్యూజిలాండ్ (109) రెండో స్థానంలో, సౌతాఫ్రికా (104) మూడో స్థానంలో నిలిచాయి.
క్రీడలు
ఐసీసీ ర్యాంకింగ్స్: ఆసీస్‌ను దాటేసిన పాక్


