శనగల్లో ప్రోటీన్లు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయుల నియంత్రణకు, గుండె ఆరోగ్యానికి సహాయపడతాయి. ఎముకల బలానికి, శరీరానికి అవసరమైన పోషకాలు అందించడంలోనూ శనగలు ఉపయోగపడతాయి. అయితే, అతిగా తింటే కడుపు ఉబ్బరం కలగవచ్చు. కాబట్టి మితంగా తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
ఆరోగ్యం
శనగలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు!


