చిన్నారులకు క్రమం తప్పకుండా డైపర్లు మార్చడం చాలా ముఖ్యం. ఒక్కో డైపర్‌ను 3-4 గంటల కంటే ఎక్కువ సమయం వాడకూడదు. తడిసిన డైపర్ల వల్ల చర్మంపై దద్దుర్లు, దురద, అలర్జీలు, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి డైపర్ మార్చేటప్పుడు చర్మాన్ని శుభ్రంగా, పొడిగా ఉంచాలి. వీలైతే రోజూ కొంతసేపు డైపర్ లేకుండా గాలి తగిలేలా చూడటం చిన్నారి ఆరోగ్యానికి మంచిది.
ఆరోగ్యం
డైపర్ వాడుతున్న తల్లిదండ్రులకు అలర్ట్


