తడి జుట్టుతో వెంటనే పనుల్లో మునిగిపోవడం లేదా తల ఆరకముందే జుట్టు ముడివేయడం సరికాదు. తడి జుట్టు బలహీనంగా ఉండి సులభంగా విరిగిపోతుంది. ఇది జుట్టు రాలడం, కుదుళ్లు బలహీనపడటం, చుండ్రు, ఫంగల్ ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. కాబట్టి జుట్టును సున్నితంగా ఆరబెట్టిన తర్వాతే తవ్వడం లేదా పనులు చేసుకోవడం శ్రేయస్కరం.
ఆరోగ్యం
తడి జుట్టుతోనే పనులు చేస్తున్నారా..?


