బార్లీ నీళ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందించి వేడిని తగ్గిస్తాయి. ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడి, మలబద్ధకం దూరమవుతుంది. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపి, బరువు తగ్గడంలో సాయపడతాయి. కిడ్నీలో రాళ్ల సమస్యతో పాటు యూరినరీ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి. రక్తంలో చక్కెర, చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించి గుండెను పదిలంగా ఉంచుతాయి.
ఆరోగ్యం
బార్లీ నీళ్లతో ఆరోగ్య ప్రయోజనాలు


