అన్నమయ్య: మదనపల్లెలోని నిమ్మనపల్లి రోడ్డులో ఉన్న జీఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన జడ్పీటీసీ నామినేషన్ కేంద్రంలో కురబలకోట మండలానికి చెందిన సురేంద్ర యాదవ్ టీడీపీ తరఫున తొలి నామినేషన్ దాఖలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఆయన నామినేషన్ సమర్పించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో తోలి నామినేషన్


