VZM: గరివిడిలో గరివిడిలక్ష్మీ చిత్ర విజయోత్సవ కార్యక్రమం బుధవారం అట్టహాసంగా దర్శకుడు జమ్ము గౌరినాయుడు ఆధ్వర్యంలో నిర్వహించారు. బుర్ర కధ కళాకారిణి గరివిడి లక్ష్మీ నివసిస్తున్న కాలనీకి ఎదురుగా ఏర్పాటు చేసిన వేదికపై కేకు కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. చిత్ర కధానాయికి ఆనంది, చిత్ర నిర్మాత, దర్శకుడు, చిత్ర సహనటులు, సాంకేతిక సిబ్బంది పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
గరివిడి లక్ష్మీ విజయోత్సవ కార్యక్రమం


