హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్

కర్నూలు జిల్లా పరిషత్ కార్యాలయంలో ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియను కలెక్టర్ ఏ. సిరి పరిశీలించారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్‌తో కలిసి బుధవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. నామినేషన్ల స్వీకరణ తీరును పరిశీలించి, ప్రక్రియను పర్యవేక్షించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు తనిఖీ చేశారు.