VSP: గ్రేటర్ విశాఖ మేయర్ ఎన్నికల్లో ఎలక్షన్ కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఓటర్లకు, ఎన్నికల అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేసింది. పింక్ కలర్ బ్యాలెట్ పేపర్‌ను మేయర్ ఓటుగా పరిగణించాలని సూచించింది. అలాగే, వైట్ కలర్ బ్యాలెట్ పేపర్‌పై వార్డు కార్పొరేటర్‌కి ఓటు వేసేందుకు వినియోగించాలని కోరింది.
ఆంధ్రప్రదేశ్
ఓటర్లకు కీలక సూచనలు..!


