ప్రకాశం: సింగరాయకొండ మండల పరిషత్ కార్యాలయం వద్ద బుధవారం ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. వైసీపీకి చెందిన ఎంపీటీసీ అభ్యర్థుల సామ్రాజ్యం, కరీం భాష నామినేషన్ పత్రాలను టీడీపీ నాయకులు చించి వేశారు. నామినేషన్ వేసేందుకు కార్యాలయంలోకి వెళుతున్న క్రమంలో టీడీపీ నాయకులు తమ వద్ద ఉన్న పత్రాలను లాక్కొని చించి వేసినట్లు ఎంపీటీసీ అభ్యర్థులు ఆరోపిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: వైసీపీ అభ్యర్థుల నామినేషన్లు చించివేత..?


