ASR: చింతూరు-1 వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా సోడే కళ్యాణిని ఎంపిక చేశారు. గతంలో ఆమె వాలంటీర్‌గా విధులు నిర్వర్తించింది. ఆ సమయంలో స్థానికులకు మంచి సేవలు అందించి గుర్తింపు తెచ్చుకోవడంతో ఆమెను ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ వై రామలింగారెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ చిన్ని, మాజీ కో ఆప్షన్ సభ్యులు మహమ్మద్ జక్రియ, తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా వాలంటీర్


