శ్రీకాకుళం మండలం లంకాం పంచాయతీ 7వ వార్డు సభ్యుడు రుప్ప నూకరాజు, సర్పంచ్ లక్ష్మణ రెడ్డితో పాటు సుమారు 20 కుటుంబాలు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. బుధవారం జిల్లా టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే శంకర్ వారికి టీడీపీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై టీడీపీలో చేరినట్లు వారు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు


