హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కార్పొరేటర్లకు బి–ఫారాలను అందజేసిన ఎమ్మెల్యే

కృష్ణా: మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి విజయం లక్ష్యంగా ప్రతి అభ్యర్థి, కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని మంత్రి కొల్లు రవీంద్ర సూచించారు. మచిలీపట్నం మేయర్ అభ్యర్థి అబ్దుల్ అబిదాతో పాటు 38 మంది అభ్యర్థులకు బుధవారం టీడీపీ కార్యాలయంలో బి-ఫారాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.