హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

KDP: ముద్దనూరు మండలం యామవరం వద్ద కడప–తాడిపత్రి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూటీని కారు ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందారు. మృతులను బందా వెంకటేశ్వరరావు (55), బందా శివయ్య, నాలుగేళ్ల చిన్నారి తన్వితగా గుర్తించారు. ఈ విషాద ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది.