హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం

NLR: దసరా సెలవుల అనంతరం అక్టోబర్ 22 నుంచి అన్ని యాజమాన్యాల పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయని మండల విద్యాశాఖాధికారి షేక్ మస్తాన్ వలి తెలిపారు. ఉపాధ్యాయులందరూ విధులకు హాజరుకావాలని, వర్షాల నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు, ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.