హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీడీపీ పార్టీ తరఫున ఎంపీటీసీ స్థానానికి నామినేషన్

NLR: జిల్లా వ్యాప్తంగా పరిషత్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ జోరుగా కొనసాగుతుంది.ఈ నేపథ్యంలో సంగం మండలంలోని ఎంపీటీసీ స్థానానికి ఎల్లంపల్లి శీనయ్య, గంధల్ల సుశీల ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం నామినేషన్లు వేశారు. నామినేషన్లను ఆర్వో నిర్మలాదేవి అభ్యర్థుల నుంచి తీసుకున్నారు. నవంబర్ మూడవ తేదీ పరిషత్ ఎన్నికలకు పోలింగ్ జరగనున్నది.