హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'త్రాగు నీరు సమస్య లేకుండా చేస్తా'

VSP: మేయర్ అభ్యర్థిగా గెలిస్తే విశాఖ ప్రజలకు త్రాగు నీరు సమస్య లేకుండా చేస్తానని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి పేర్కొన్నారు. అలాగే, భోగాపురం ఎయిర్ పోర్టుకు 6 LINES రోడ్స్ వేయించి, రోడ్లు అన్నీ గుంతలు లేకుండా చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వంలో నిత్యవసర ధరలు పెరిగిపోయాయని మండిపడ్డారు.