హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొవ్వూరు మున్సిపల్‌లో వార్డుల కేటాయింపు

E.G: కొవ్వూరు మున్సిపాలిటీలో కూటమి వార్డుల సర్దుబాటు ఖరారైంది. ఇందులో భాగంగా 2, 10, 17, 19, 25 వార్డులను జనసేనకు, 11, 26 వార్డులను BJPకి కేటాయించారు. అయితే 16వ వార్డు కూడా కావాలని BJP పట్టుబడుతోంది. జనసేనకు వైస్ ఛైర్మన్ పదవితో పాటు కో-ఆప్షన్ సభ్యుడి పదవి ఇచ్చేలా ఒప్పందం కుదిరినట్లు నాయకులు తెలిపారు