BPT: స్థానిక ఎన్నికల్లో భాగంగా పర్చూరు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థుల తొలి జాబితాను ఎమ్మెల్యే సాంబశివరావు విడుదల చేశారు. ఇందులో నాగులపాలెం ఎంపీటీసీ అభ్యర్థిగా కొల్లా శ్రీనివాసరావును ఎంపిక చేశారు. స్థానిక రిజర్వేషన్లకు అనుగుణంగా అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలిపారు. ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
నాగులపాలెం ఎంపీటీసీ అభ్యర్థిగా కొల్లా శ్రీనివాసరావు


