హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం

AKP: నక్కపల్లిలో నామినేషన్ల ప్రక్రియ కార్యక్రమం బుధవారం ప్రారంభమైంది. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రంలో రిటర్నింగ్ అధికారి వర్థన్ అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తున్నారు. ఇప్పటివరకు ఎనిమిది మంది నామినేషన్లు దాఖలు చేశారు. వారిలో టీడీపీ అభ్యర్థులు గిడుతూరి సరోజిని, చేపల లోవరాజు ఉన్నారు.