హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భక్తిశ్రద్ధలతో అన్నసంతర్పణ

పార్వతీపురం మండలం సంఘంవలస గ్రామంలో దసరా నవరాత్రుల సందర్భంగా అన్నసంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు. నవరాత్రుల వేళ అన్నసంతర్పణ కార్యక్రమం నిర్వహించడంపై గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేశారు.