KDP: పులివెందులలోని పార్నపల్లి రోడ్డులో వైసీపీ కౌన్సిలర్ అభ్యర్థి శ్రీరాములుకు చెందిన BIKEను మంగళవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు దహనం చేశారు. బాధితులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బైక్ను పరిశీలించి వివరాలు సేకరించారు. వైసీపీ అభ్యర్థుల వాహనాలనే లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయని స్థానికంగా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్
మరో వైసీపీ అభ్యర్థి బైకు దహనం


