VZM: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా ఎస్.కోటలోని డాక్టర్ వరలక్ష్మి పబ్లిక్ స్కూల్‌లో రిసెప్షన్ సెంటర్, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్లను పరిశీలించారు. అలాగే, నవంబర్ 3న పోలింగ్‌కు అవసరమైన సదుపాయాలు కల్పించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఎస్.కోటలో పర్యటించిన కలెక్టర్


