హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉదయగిరిలో నామినేషన్లకు పటిష్ట పోలీసు బందోబస్తు

నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల నేపథ్యంలో పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీఐ అంకమ్మరావు తెలిపారు. ఎంపీపీ, ఎంపీటీసీ నామినేషన్ల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు.