హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కావలిలో వైసీపీకి షాక్.. టీడీపీలోకి మాజీ సర్పంచ్

NLR: కావలిలో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. కావలి మండలం చలంచర్లకు చెందిన వైసీపీ మాజీ సర్పంచ్ వల్లూరి కాశీపతి, వైసీపీ నాయకుడు తోకల శ్రీనివాసులు టీడీపీలో చేరారు. కావ్య కృష్ణారెడ్డి సమక్షంలో టీడీపీ కార్యాలయంలో వారు పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ చేరికతో చలంచర్లలో టీడీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది.