TPT: మున్సిపల్ కార్పొరేషన్ కూటమి మేయర్ అభ్యర్థి జేబీ శ్రీనివాస్ జోరువానలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. సంప్రదాయాన్ని అనుసరించి తొలుత తాతయ్యగుంట గంగమ్మ అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. అనంతరం జీవకోనలోని జీవలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆ తర్వాత తిరుపతి ఈశాన్య ప్రాంతమైన జీవకోన నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు.
ఆంధ్రప్రదేశ్
జోరువానలో ఎన్నికల ప్రచారం


