ELR: ఎన్నికల నేపథ్యంలో జంగారెడ్డిగూడెం మార్కెట్ యార్డులో డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్‌ల ఏర్పాటుకు పరిశీలన చేపట్టినట్లు ఆర్డీవో రమణ తెలిపారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి అవసరమైన అన్ని వసతులు కల్పిస్తామని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం, ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు పటిష్టమైన చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
'సిబ్బందికి అసౌర్యం కలగకోడదు'


