గుంటూరు నగరపాలక సంస్థ ఎన్నికల సందర్భంగా టీడీపీ ప్రకటించిన అభ్యర్ధులకు వ్యతిరేకంగా నామినేషన్ వేసిన రెబల్ అభ్యర్ధులు వెంటనే నామినేషన్ ఉపసంహరించుకోవాలి పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు. ఎంపికైన పార్టీ అభ్యర్థులకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఆదేశాలు ధిక్కరిస్తే చర్యలు తప్పవు: ఎమ్మెల్యే


