హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రత్తిపాడు వైసీపీ అభ్యర్థులకు బీ-ఫారాలు

GNTR: మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో ప్రత్తిపాడు నియోజకవర్గ పరిధిలో పోటీ చేస్తున్న వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థులకు నియోజకవర్గ సమన్వయకర్త బలసాని కిరణ్ కుమార్ బుధవారం బీ-ఫారాలు అందజేశారు. 18, 19, 36, 51, 52, 62, 63, 64, 65, 66 డివిజన్ల అభ్యర్థులకు బీ-ఫారాలు అందించారు.