TPT: వైసీపీ నాయకుడు, వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రాంకుమార్ రెడ్డిని బుధవారం వెంకటగిరిలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణకు ముందస్తు చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల వేళ వైసీపీ నేత హౌస్ అరెస్ట్


