హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జడ్పీటీసీ స్వతంత్ర అభ్యర్థి వెంకటలక్ష్మి నామినేషన్

WG: నరసాపురం జడ్పీటీసీ స్వతంత్ర అభ్యర్థిగా కూనపరెడ్డి నాగ వెంకటలక్ష్మి బుధవారం భీమవరంలో నామినేషన్ దాఖలు చేశారు. యర్రంశెట్టివారిపాలెం గ్రామ సర్పంచ్, ప్రజా సమస్యలపై పోరాడే నాయకుడు కూనపరెడ్డి వీర వెంకట విజయ రంగారావు కుమార్తె అయిన నాగ వెంకటలక్ష్మి ఎంఎస్సీ పూర్తి చేశారు. రాజకీయాలకు అతీతంగా ప్రజల ఆశీర్వాదం అందించి, తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆమె కోరారు.