CTR: ఎంపీటీసీ నామినేషన్ల నేపథ్యంలో పుంగనూరు పట్టణంలో నెలకొన్న ఉద్రిక్తతను పోలీసులు అదుపులోకి తీసుకొచ్చారు. ఎస్పీ ధీరజ్ సూచనల మేరకు ప్రత్యేక పోలీసు బలగాలు నామినేషన్ కేంద్రానికి చేరుకున్నాయి. డీఎస్పీ ప్రసాద్, సీఐలు సుబ్బరాయుడు, శంకర మల్లయ్య పోలీసు సిబ్బందితో కలిసి పరిస్థితిని పర్యవేక్షించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా చర్యలు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
నామినేషన్ల వేళ పుంగనూరులో పోలీసుల పహారా


