KKD: జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండటంతో నామినేషన్ కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాలతో సామర్లకోట ఎంపీడీవో కార్యాలయం వద్ద సీఐ కృష్ణ భగవాన్ ఆధ్వర్యంలో 100 మీటర్ల మేర బారికేడ్లు ఏర్పాటు చేశారు.సెక్షన్ 144 అమలుతో పాటు సీసీటీవీ నిఘా, వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు.
ఆంధ్రప్రదేశ్
సామర్లకోటలో 144 సెక్షన్ అమలు


