WG: ఆచంట మండలంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు అధికారులు సిద్ధమవుతున్నారు. మండలంలో 17 ఎంపీటీసీ స్థానాలు, 12 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 48,534 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 24,176 మంది మహిళలు, 24,358 మంది పురుష ఓటర్లు ఉన్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
మండలంలో మొత్తం ఓటర్లు 48,534


