హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రహదారి మూసివేత... వాహనదారుల అవస్థలు

E.G: హుకుంపేట జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద ZPTC నామినేషన్ల సందర్భంగా పోలీసులు జాతీయ రహదారిపై సబ్వే మూసివేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అదే మార్గంలో డీమార్ట్ ఉండటంతో కుటుంబాలతో వచ్చిన వారు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ఇబ్బందులు గుర్తించి తక్షణమే ప్రత్యామ్నాయ మార్గాలు చూపాలని పోలీసులను వాహనదారులు కోరుతున్నారు.