హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జనసేన అభ్యర్థి నామినేషన్ ఉపసంహరణ

VZM: నెల్లిమర్ల నగర పంచాయతీ ఛైర్మన్ ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. జనసేన అభ్యర్థి రవ్వ నాగేంద్ర వర్మ బుధవారం తన నామినేషన్ ఉపసంహరించుకున్నారు. అయితే కూటమిలో భాగంగా ఉన్న టీడీపీ నుంచి లెంక అప్పలనాయుడు, జనసేన నుంచి జానా ప్రసాద్ ఇంకా బరిలోనే ఉన్నారు. వీరిద్దరూ నామినేషన్లు ఉపసంహరించుకోకపోవడంతో మధ్యాహ్నం 3 గంటలకు తుది అభ్యర్థులెవరో తేలనుంది