SKLM: పోలీసుల త్యాగాలు స్ఫూర్తిదాయకమని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో మాట్లాడారు. ప్రజల రక్షణలో పోలీసుల పాత్ర కీలకమని, గంజాయి నియంత్రణ, మహిళల భద్రతలో జిల్లా పోలీసులు ముందున్నారని అభినందించారు. పెండింగ్ కారుణ్య నియామకాలు త్వరలో పరిష్కరిస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
'పెండింగ్ కారుణ్య నియామకాలు త్వరలో పరిష్కరిస్తాం'


