మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్-2027 షెడ్యూల్‌ను ఐసీసీ విడుదల చేసింది. జనవరి 21 నుంచి ఫిబ్రవరి 6 వరకు బంగ్లాదేశ్, నేపాల్ వేదికలుగా ఈ టోర్నీ జరగనుంది. ఈ టోర్నీలో మొత్తం 16 జట్లు 41 మ్యాచ్‌ల్లో తలపడనున్నాయి. భారత జట్టు జనవరి 22న వెస్టిండీస్‌తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత జనవరి 24న నేపాల్‌తో, 26న ఐర్లాండ్‌తో తలపడుతుంది.
క్రీడలు
టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల


